Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీత పాత్రకు వెంటనే అంగీకరించా: సాయిపల్లవి

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 3:07 PM జాతీయంవినోదం
సీత పాత్రకు వెంటనే అంగీకరించా: సాయిపల్లవి - Udayam
‘రామాయణ’ చిత్రంలో సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రాగానే తాను మరో ఆలోచన చేయలేదని సాయిపల్లవి తెలిపారు. ఈ పాత్ర ద్వారా ఎంత జ్ఞానం పొందగలననే విషయానికే ప్రాధాన్యమిచ్చానని ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి 18’ కార్యక్రమంలో వెల్లడించారు. సీతమ్మను ప్రార్థించి, తనకు ఈ పాత్రను చేయించేలా చూడాలని కోరుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు.

Comments

G
Loading comments...