వార్తలకు తిరిగి వెళ్లండి

సంధిబంధం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు గ్రామ యువత వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బొమ్మల రవికుమార్, సతీష్, రామయ్య, ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జనగాం సాయికుమార్, పాయం సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

