వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు 46వ డివిజన్ సీపీఐ అభ్యర్థి ఓలేటి సుశీలను కంకి-కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కోరారు. సోమవారం ఆయన వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి పక్షాన నిలబడేది కమ్యూనిస్టులేనని ఈశ్వరయ్య అన్నారు.
Comments
Loading comments...

