Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీరియల్‌ కిల్లర్‌గా నస్లెన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 6:26 PM జాతీయంవినోదం
సీరియల్‌ కిల్లర్‌గా నస్లెన్‌ - Udayam
సూర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘సీన్‌’లో నస్లెన్‌ ఈశ్వరన్‌ అనే సీరియల్‌ కిల్లర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మేరకు చిత్రబృందం అతడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. జీతు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్‌ 6న థియేటర్లలోకి రానుంది. సోషల్‌ మీడియాలో తన నేరాలను ప్రదర్శించే క్రూరమైన హంతకుడిగా నస్లెన్‌ కనిపించనున్నాడు. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా నటిస్తున్నాడు.

Comments

G
Loading comments...