వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ నటులకు వరుసగా అవకాశాలు వస్తున్నా, అదే వయసున్న నటీమణులను మాత్రం రెగ్యులర్ ముఖాలంటూ పక్కన పెడుతున్నారని నటి రజిత అన్నారు. దర్శకులు తమకూ పాత్రలు కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
హీరోయిన్ పాత్రలు అవసరం లేదని, నదియా, ఖుష్బూ వంటి సీనియర్ నటీమణులకు వచ్చే పాత్రలూ కోరుకోవడం లేదని తెలిపారు. కనీసం ‘బి’ కేటగిరీ పాత్రలైనా కల్పించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

