వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండలం గుండెపూడి బస్టాండ్ సెంటర్‌లో దేశవ్యాప్త ప్రజా సంఘాల పిలుపులో భాగంగా వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని, 2023 ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియను నిలిపివేసి, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు నల్లపు సుధాకర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ కోరారు.
Comments
Loading comments...

