వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లకు చెందిన 1,500 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు.
కమిషనర్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు మహిళల ఐక్యతను చాటేలా వేడుకలు సాగాయి.
Comments
Loading comments...

