Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:52 PM జాతీయంGeneral
సీఎం విజయ్‌కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియా ఘర్షణలతో ఇంధన ధరలు పెరుగుతున్న వేళ, ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఈ చర్య విమానయాన రంగానికి మేలు చేస్తుందని, విమాన ప్రయాణాల భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరమని రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...