వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ నేతలను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

