Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటి ముట్టడికి ముందు ఉద్యమకారుల అరెస్టు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:54 PM నాగర్ కర్నూల్General
సీఎం ఇంటి ముట్టడికి ముందు ఉద్యమకారుల అరెస్టు - Udayam
సీఎం ఇంటి ముట్టడికి తెలంగాణ ఉద్యమకారులు పిలుపునివ్వడంతో అచ్చంపేటకు చెందిన పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఉద్యమకారులు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...