వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. దసరా రోజు తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉండగా, ఏడుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

