వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మత్స్యకార సంఘం ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్థులు, యువకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
జయంతిని అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విష్ణు ముదిరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

