Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపూర్‌లో ఘనంగా వాల్మీకి జయంతి

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:37 PM వనపర్తిGeneral
శ్రీరంగాపూర్‌లో ఘనంగా వాల్మీకి జయంతి - Udayam
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్దిలేటి, వాల్మీకి సంఘం అధ్యక్షుడు కానపల్లి శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బోకలయ్య, రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు వాల్మీకి మహర్షి జీవిత విశేషాలను, సమాజానికి ఆయన అందించిన సందేశాన్ని వివరించారు.

Comments

G
Loading comments...