వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకాళహస్తిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను కూటమి నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. నామినేషన్ ప్రక్రియను అడ్డుకుంటూ కూటమి వర్గాలు అరాచకాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
తమ అభ్యర్థుల భద్రతకు ముప్పు ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

