వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైసీపీ నుంచి 5, టీడీపీ నుంచి 2, జనసేన నుంచి 2 నామినేషన్లు వచ్చాయి.
గుంటకిందపల్లిలో జనసేనకు రెండు నామినేషన్లు రాగా, వాగవేడు, ముచ్చివోలు, చల్లపాలెం, కలవగుంట, ఓబులాయపల్లిలో వైసీపీ నుంచి ఒక్కొక్కటి దాఖలయ్యాయి. ఎగువవీధి, అక్కుర్తిలో టీడీపీ నుంచి ఒక్కొక్క నామినేషన్ వచ్చింది.
Comments
Loading comments...

