వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో తొలి వన్డేలో భారత మహిళల బౌలర్లు అదరగొట్టారు. వడోదరలో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. తెలుగు అమ్మాయి శ్రీచరణి 10 ఓవర్లలో 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి.
క్రాంతి గౌడ్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. జింబాబ్వే బ్యాటర్లలో బెలోవెడ్ బిజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Comments
Loading comments...

