వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన భక్తిశ్రద్ధలతో శమీ పూజ చేశారు.
పండుగ వేళ భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

