వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులోని వైష్ణవి దుర్గా దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే దరిద్రం తొలగి, సిరిసంపదలు కలుగుతాయని ఆలయ అర్చకుడు కృష్ణ ప్రసాద్ భక్తులకు వివరించారు.
Comments
Loading comments...

