Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రేయస్‌ తల్పాడే ‘మాన్య’ ఫస్ట్ లుక్ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 1:17 PM జాతీయంవినోదం
శ్రేయస్‌ తల్పాడే ‘మాన్య’ ఫస్ట్ లుక్ విడుదల - Udayam
శ్రేయస్‌ తల్పాడే ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్టు డ్రామా చిత్రం ‘మాన్య’ను ముఖ్తా ఆర్ట్స్‌ ప్రకటించింది. సంస్థ 48వ వార్షికోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. 15 ఏళ్ల దొంగ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. సమీర్‌ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుభాష్‌ ఘాయ్‌ సమర్పణలో ముఖ్తా ఆర్ట్స్‌, స్లో బర్న్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Comments

G
Loading comments...