వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా AI417 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే పైలట్ ఏటీసీకి సమాచారం అందించి, విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అత్యవసర ల్యాండింగ్‌తో ప్రమాదం తప్పింది. అనంతరం సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలించింది.
Comments
Loading comments...

