వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం అభిషేకం, మహాపడి పూజ నిర్వహించారు. మహేష్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురుస్వాములు విజేందర్‌రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
అనంతరం మహాపాదయాత్ర, శోభాయాత్ర ప్రారంభించారు. కోలన్ ప్రదీప్‌రెడ్డి స్వామితో పాటు పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

