వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ నుంచి వీరనారాయణపూర్ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలని సర్పంచి లింగయ్య కోరారు. రూ.63 లక్షల నిధులతో పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు ముందుకు సాగలేదని తెలిపారు.
బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ హయాంలో ప్రారంభమైన పనులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

