వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేడు ఎంపీడీవో కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. భూ, నీటి, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి హామీ, సంక్షేమ పథకాల సమస్యలపై బాధితులు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
అర్హులైనప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

