వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు మండలం శివకోడు హైవే వద్ద మట్టిగుట్టపై నుంచి ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్ల పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిపేందుకు అధికారులు మట్టిగుట్ట వేశారు.
అయినా కొందరు దానిపై నుంచి వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

