వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రూర్ మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో రైతులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రిలో సిబ్బంది ఉన్నప్పటికీ కనీస వసతులు లేవని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని రైతులు, సిబ్బంది కోరుతున్నారు.
Comments
Loading comments...

