Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిక్షణకు ఎంపికైన చామనపల్లి సర్పంచ్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:43 AM పెద్దపల్లి General
శిక్షణకు ఎంపికైన చామనపల్లి సర్పంచ్ - Udayam
ధర్మారం మండలం చామనపల్లి సర్పంచ్ వేల్పుల రేవతి గ్రామ పంచాయతీ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై మూడు రోజుల శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో శిక్షణ జరగనుంది. ధర్మారం మండలం నుంచి ఈ శిక్షణకు ఎంపికైన ఏకైక మహిళా సర్పంచ్‌గా రేవతి నిలిచారు.

Comments

G
Loading comments...