వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్లో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. కాలనీలో పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

