వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ మండలం గొల్లపల్లి, సీహెచ్ కోనాపూర్ గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారులు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. శంకర్‌పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష తీసుకున్న మోహన్, మహేష్, రాజు, నరేందర్, దశరథ్ తదితరులు స్వామివారికి పూజలు నిర్వహించారు.
శంకర్‌పల్లి నుంచి శబరిమల వరకు చేపట్టిన యాత్రలో భక్తులంతా క్షేమంగా వెళ్లి స్వామివారి అనుగ్రహం పొందాలని స్థానికులు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

