Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలకు 20 మంది అయ్యప్ప భక్తుల పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:05 AM మహబూబ్‌నగర్General
శబరిమలకు 20 మంది అయ్యప్ప భక్తుల పాదయాత్ర - Udayam
బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు కాలినడకన పాదయాత్ర ప్రారంభించారు. స్వామివారి దర్శనం కోసం దీక్ష చేపట్టి యాత్ర సాగిస్తున్నారు. అయ్యప్ప నామస్మరణతో భక్తులు ముందుకు సాగారు. వారి పాదయాత్ర పలువురి దృష్టిని ఆకర్షించింది.

Comments

G
Loading comments...