వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ చర్చి గల్లీలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై నిలుస్తోంది. పిచ్చి మొక్కలు పెరిగి, విషసర్పాలు ఇళ్లలోకి వస్తుండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

