Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:50 AM కోనసీమGeneral
శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం - Udayam
ఐ.పోలవరం మండలంలో శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా చివరిరోజు అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకంబరీ దేవిగా విశేషంగా అలంకరించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజలు నిర్వహించారు. దంపతులు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక కుంకుమ పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...