వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి నెట్వర్క్ ద్వారా ఆటగాళ్లను నియమించుకున్నారనే ఆరోపణలతో సెర్బియా టెన్నిస్ ప్లేయర్ స్టెఫాన్ మిలిసెవిచ్పై ఐటీఐఏ 24 ఏళ్ల నిషేధం విధించింది. రూ.70 వేల జరిమానా కూడా విధించింది. ఈ నిషేధం 2050 అక్టోబరు వరకు అమల్లో ఉండనుంది.
2022-24 మధ్య ఆరు మ్యాచ్ల ఫిక్సింగ్, మరో ఆరు మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

