Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సస్- 2027పై అధికారులకు ప్రత్యేక శిక్షణ

Follow Udayam on Google
Harika Oct 23, 2026 6:47 PM ఆదిలాబాద్General
సెన్సస్- 2027పై అధికారులకు ప్రత్యేక శిక్షణ - Udayam
ఆదిలాబాద్‌లోని స్థానిక టీటీడీసీలో సెన్సస్–2027పై సబ్‌ డివిజన్ ఛార్జ్ స్థాయి అధికారులకు నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కృష్ణయ్య, డీఆర్వో స్రవంతి, మాస్టర్ ట్రైనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...