వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర (84) హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఏపీలోని పాలకొల్లు ఆయన స్వగ్రామం. కృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్ నటించిన పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
‘రౌడీ నంబర్ వన్’, ‘దేశోద్ధారకుడు’, ‘అగ్గిరాముడు’ వంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయి. రవిచంద్ర అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Loading comments...

