వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపేట మండల పంచాయతీ కార్యదర్శి కొండ చక్రధారి తన పెరటిలో రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సొరకాయ, టమాట, బెండ, కాకర, పచ్చిమిర్చి, దొండ తదితర కూరగాయలు పండిస్తున్నారు.
కోతుల బారి నుంచి పంటను కాపాడేందుకు చెట్ల చుట్టూ ఎర్రటి బట్టలు ఏర్పాటు చేశారు. ఆయన సేంద్రియ సాగు విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుండటంతో స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

