వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 23న జరగనున్న రెండో సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. గత నెలలో 66 మందికి మొదటి విడత పురస్కారాలు అందించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మొత్తం 131 పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.
Comments
Loading comments...

