Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మకు ముస్తాబైన రాంపూర్

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:46 AM సిద్దిపేటGeneral
సద్దుల బతుకమ్మకు ముస్తాబైన రాంపూర్ - Udayam
నంగునూరు మండలం రాంపూర్ గ్రామం సద్దుల బతుకమ్మ, దసరా పండుగల కోసం సిద్ధమవుతోంది. బతుకమ్మ ఆడుకునేందుకు మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు సర్పంచ్ గోకా మహిపాల్ రెడ్డి తెలిపారు. గడ్డి, ముళ్ల పొదలను తొలగించడంతోపాటు గ్రామ కూడళ్లలో విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...