Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివునిపాలెంలో రీ-సర్వే పరిశీలన

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:52 AM ఖమ్మంGeneral
సదాశివునిపాలెంలో రీ-సర్వే పరిశీలన - Udayam
సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామంలో కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్ యాదవ్ శుక్రవారం భూముల రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల హద్దులు, రికార్డులు, సర్వే పురోగతిపై సమీక్షించారు. రైతులతో మాట్లాడిన ఆయన, రీ-సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...