Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్‌లో ఉద్యమకారుడి ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:52 AM కామరెడ్డిGeneral
సదాశివనగర్‌లో ఉద్యమకారుడి ముందస్తు అరెస్ట్ - Udayam
హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నిర్వహించనున్న కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారంతో కామారెడ్డి జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు బంటు భూమేష్‌ను సదాశివనగర్‌ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తోందని భూమేష్‌ విమర్శించారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...