వార్తలకు తిరిగి వెళ్లండి
సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించింది. ఆరాంకో చమురు ప్లాంట్లపై దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.32% పెరిగి బ్యారెల్‌కు 112.1 డాలర్లకు చేరింది.
Comments
Loading comments...

