వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శనివారం ప్రకటించాయి.
జెడ్డా, రియాద్, దమ్మామ్లకు రానుపోను సర్వీసులు నిలిపివేశామని తెలిపారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
Comments
Loading comments...

