Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైయెంట్‌ ఆదాయం 25.5% వృద్ధి

Follow Udayam on Google
Udayam Desk Oct 23, 2026 9:54 AM జాతీయంవాణిజ్యం
సైయెంట్‌ ఆదాయం 25.5% వృద్ధి - Udayam
సైయెంట్‌ రెండో త్రైమాసికంలో రూ.2,235 కోట్ల ఆదాయం నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 25.5% పెరిగినా, నికర లాభం రూ.132.5 కోట్లకు తగ్గింది. ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఏఐ డేటా సెంటర్ల విద్యుత్‌ ఉత్పత్తుల విభాగం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రావచ్చని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...