Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫ్‌ అలీఖాన్‌తో ప్రియాంక చోప్రా..

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:28 AM జాతీయంవినోదం
సైఫ్‌ అలీఖాన్‌తో ప్రియాంక చోప్రా..   - Udayam
ప్రియాంక చోప్రా, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించే అవకాశమున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రితేశ్‌ బాత్రా రూపొందించనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ కోసం వీరిద్దరితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో సైఫ్‌తో కలిసి నటించే అవకాశాలు వచ్చినా షెడ్యూల్‌ సమస్యలతో అవి కార్యరూపం దాల్చలేదని ప్రియాంక తెలిపారు. తాజా ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...