Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ పోలీసుల కీలక చర్య

Follow Udayam on Google
Harika Oct 24, 2026 4:55 PM హైదరాబాద్General
సైబరాబాద్ పోలీసుల కీలక చర్య - Udayam
ప్రమాదకర నేరస్థుడిగా పేర్కొన్న నాగరాజు రఘు వర్మ అలియాస్ వంశీపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ పీడీ చట్టం ప్రయోగించారు. భవిష్యత్తులో మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో అతడిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...