వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సాయన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

