వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు ఆదేశాలతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసును సిట్ అధికారులు సీబీఐకి అప్పగించారు. హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో సీబీఐకి ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు, కేసు డైరీతో సహా మొత్తం వివరాలను అందించారు.
ఈ కేసు పరిణామాలను పరిశీలించేందుకు సీబీఐ బృందం నేడు విజయవాడకు రానుంది.
Comments
Loading comments...

