వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి రాజేష్–ఎస్‌కేఎన్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.
ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తారా? లేక ఆయన కథతో తెరకెక్కుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ‘బేబీ’, ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్ మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతోంది.
Comments
Loading comments...

