Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు లేక ఎండుతున్న వరి పంటలు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:44 AM సిద్దిపేటGeneral
సాగునీరు లేక ఎండుతున్న వరి పంటలు - Udayam
హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి శివారులో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. నీరు లేక పంటలు దెబ్బతినడంతో రైతులు వాటిని పశువులకు మేతగా వదిలేశారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు వృథా కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కొరత తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు.

Comments

G
Loading comments...