Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 4:03 PM కర్నూలుGeneral
ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి - Udayam
దేవనకొండ ఎంపీటీసీ-2 స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఆకుల వీరేశ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే తన విజయానికి దోహదపడతాయని వీరేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...