Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలీగా నామినేషన్‌కు బయలుదేరిన అమూల్య

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:14 PM కోనసీమGeneral
ర్యాలీగా నామినేషన్‌కు బయలుదేరిన అమూల్య - Udayam
మామిడికుదురు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి అమూల్య శుక్రవారం ర్యాలీగా బయలుదేరారు. బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు అమూల్యకు ఘన స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...